Shri Varchaswi Lakshminarayana

Shri Varchaswi Lakshminarayana

చిరు పరిచయం : వర్చస్వి, తెలుగు మరియూ ఆంగ్ల భాషా కవిత్వంలో రాణిస్తున్న కవే కాకుండా … కధకుడూ, కార్టూనిస్టు, చిత్రకారుడు కూడా. వీరి ప్రవృత్తి ఇది కాగా, హైదరాబాద్ లో స్థిరపడ్డ వీరు వృత్తి రీత్యా కేంద్ర ప్రభుత్వ ఉన్నతోద్యోగి. ‘వర్చస్వీయం’ స్వీయ కథల సంకలనం కాగా, ‘లోకాస్సమస్తా’ ఆతని వచన కవిత్వపు సంపుటి. ‘వర్చస్వి కార్టూన్లు’ పుస్తకాన్ని ఎమెస్కో ప్రచురించింది.

  • India
  • Male
  • 1

Articles